ఒక రోజు మా కొలీగ్ lab లొ క్లాసు చెబుతున్నాడు. అది computer fundementals. అందరూ కాస్త age ఎక్కువ ఉన్నవాళ్ళె. ఒక విధ్యార్థి లండన్ లో వైద్యుడు గా పని చేస్తున్నారు. ఇక్కడ ఎదో పని మీద India వచ్చి వారం రోజుల పాటు computer fundementals course జాయిన్ అయ్యారు. ఏవో medical books ఉన్నాయని ఒక floppy తీసుకుని వచ్చారు. drive లొ పెట్టగానే Dr. Watson ఎర్రర్ వచ్చింది. అది చూసి ఆయన గబగబ వెళ్ళిపోతున్నారు. నేను ఆయనను ఆపి ఏమిటి సార్ అలా వెళ్ళి పోతున్నారు అని ఆడిగాను. సార్ ఇక్కడ దగ్గరలో ఎమైనా I.S.D ఉందా, నేను లండన్ కి call చేసి, అక్కడ మా department హెడ్ Dr.Watson తో మాట్లాడాలి. floopy ఎల ఓపెన్ చెయ్యాలో కనుక్కొవాలి అని అన్నారు. సార్ మీ doctor గారికి దీనికి సంబందం లేదు. ఇది computer లో వచ్చె ఒక చిన్న సమస్య నేను rectify చేస్తాను అని చెప్పాను దానికి ఆయన శాంతించి మరలా class లో కూర్చున్నారు.
మేము మాత్రం తెగ నవ్వుకున్నాము
year : 2000
1 comment:
బాగుంది !!
ఇలానే ఒక రోజు మా college లో computer lab ఆవిష్కరణ అయిన కొన్ని రోజులకు Correspondent lab కి వచ్చి systems ని చూస్తూ,
సడన్ గా system administrator ని పిలిచి ఏవండి sudden గా ఏదో అయ్యింది దానికి, అంటూ అప్పటి దాక desktop iconS నిండి తో ఉన్న స్క్రీన్,
పై screen saver designs రావటాన్ని ఆయన ఏదో అయినట్లుగా భావించారు కంగారు పడ్డారు. తోటివాళ్లు నవ్వారు. నేను జ్ఞాపకం పెట్టుకున్నాను.
Anyway మీ post పుణ్యమా అని ఒక మరు గతం లోకి తొంగి చూసాను thanks
?!
Post a Comment