>హృదయ కాలేయం - A Kidney With a Heart ?ఏమిటిది?కాలేయాన్ని ఆంగ్లంలో Liver అంటారు.Kidney అన్న మాటకు తెలుగు మూత్రపిండంగమనించండి.దయచేసి తప్పు దిద్దుకుంటారా?
శ్యామలీయం గారు ఆ సినిమా ఇంగ్లీషు ఉపశీర్షిక నాది కాదు సార్. ఆ సినిమా తీసే వారే కావాలని అలా పెట్టారు. ఇదో రకమైన పబ్లిసిటి.
ధన్యవాదాలు. గమనించానండీ, పోష్టరును పెద్దగా చేసి చూసి.మన తెలుగుకు పట్టిన తెగులుగు విచారిద్దామా?మన వాళ్ళ ఆంగ్లభాషాపరిజ్ఞానానికి వినోదిద్దామా?అర్థం కాకుండా ఉంది.ఎవరైన ఆ సినిమా వాళ్ళ కింత గడ్డిపెడితే బాగుంటుంది కదా!
Post a Comment
3 comments:
>హృదయ కాలేయం - A Kidney With a Heart ?
ఏమిటిది?
కాలేయాన్ని ఆంగ్లంలో Liver అంటారు.
Kidney అన్న మాటకు తెలుగు మూత్రపిండం
గమనించండి.
దయచేసి తప్పు దిద్దుకుంటారా?
శ్యామలీయం గారు ఆ సినిమా ఇంగ్లీషు ఉపశీర్షిక నాది కాదు సార్. ఆ సినిమా తీసే వారే కావాలని అలా పెట్టారు. ఇదో రకమైన పబ్లిసిటి.
ధన్యవాదాలు. గమనించానండీ, పోష్టరును పెద్దగా చేసి చూసి.
మన తెలుగుకు పట్టిన తెగులుగు విచారిద్దామా?
మన వాళ్ళ ఆంగ్లభాషాపరిజ్ఞానానికి వినోదిద్దామా?
అర్థం కాకుండా ఉంది.
ఎవరైన ఆ సినిమా వాళ్ళ కింత గడ్డిపెడితే బాగుంటుంది కదా!
Post a Comment