Thursday, May 23, 2013

హృదయ కాలేయం - A Kidney With a Heart

త్వరలో మీ ముందుకు రాబోతుంది ...

హీరో -సంపూర్నేష్
డైరెక్టర్ - స్టీవెన్ శంకర్





జీ 24 గంటల వారు తీసుకున్న మరిచిపోలేని ఇంటర్వ్యూ


Sampoornesh will become the next SamAnderson,PowerStar Srinivasan of Tamil Nadu


3 comments:

శ్యామలీయం said...

>హృదయ కాలేయం - A Kidney With a Heart ?

ఏమిటిది?
కాలేయాన్ని ఆంగ్లంలో Liver అంటారు.
Kidney అన్న మాటకు తెలుగు మూత్రపిండం
గమనించండి.

దయచేసి తప్పు దిద్దుకుంటారా?

bhaskars blog said...

శ్యామలీయం గారు ఆ సినిమా ఇంగ్లీషు ఉపశీర్షిక నాది కాదు సార్. ఆ సినిమా తీసే వారే కావాలని అలా పెట్టారు. ఇదో రకమైన పబ్లిసిటి.

శ్యామలీయం said...

ధన్యవాదాలు. గమనించానండీ, పోష్టరును పెద్దగా చేసి చూసి.
మన తెలుగుకు పట్టిన తెగులుగు విచారిద్దామా?
మన వాళ్ళ ఆంగ్లభాషాపరిజ్ఞానానికి వినోదిద్దామా?
అర్థం కాకుండా ఉంది.
ఎవరైన ఆ సినిమా వాళ్ళ కింత గడ్డిపెడితే బాగుంటుంది కదా!